దుర్గమ్మ సన్నిధిలో పవన్ కళ్యాణ్

విజయవాడ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన ప్రచార వాహనం ‘వారాహి’కి దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ రాకతో ఇంద్రకీలాద్రికి ఆయన అభిమానులు భారీగా చేరుకున్నారు. కాగా, నిన్న తెలంగాణలోని కొండగట్టు అంజన్న ఆలయంలో వారాహికి తొలి పూజ నిర్వహించిన విషయం తెలిసిందే.

Leave a Reply

%d bloggers like this: