క్రీడా వార్తలు

రాష్ట్ర స్తాయి అథ్లెటిక్స్ కు బారువ విద్యార్దుల ఎంపిక

ఇచ్చాపురం : ఈ నేల 19 తేది నుండి 23 వరకు శ్రీకాకుళం కొడిరామక్రిష్ణ స్టేడియంలో జరుగు రాష్ట్రస్థాయి యస్ జి యఫ్ గేమ్స్ లో అండర్ 14, 17, 19 అధ్లేటిక్స్ కు బారువ గ్రామానికి చెందిన సోంపేట మోడల్ స్కూల్ పదవతరగతి విద్యార్థి యాదం. దిలిఫ్ బారువ జూనియర్ కళాశాల ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి తెప్పల శ్రీథర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి బడే క్రీష్ణ ఎంపిక అయ్యరు. ఈ సందర్భంగా యస్. యస్. ఎ కబ్బడి కోచ్ బైపిల్లి మారుతి రావు తొటి విధ్యద్యార్దులు అభినదించారు.

Leave a Reply