ఆంధ్రప్రదేశ్

ఆలయానికి కానుకగా లక్ష విలువ చేసే వెండి పులి బొమ్మ

ఇచ్చాపురం : శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం శనయ వీధిలో వెలసి ఉన్న శ్రీ పోలమ్మ తల్లి దేవాలయానికి సోంపేట సూర్యవాస వీధికి చెందిన వాస్తవ్యులు విశ్వ దివాకర్ రావు, ప్రభాకర్ రావు, సుధాకర్ రావు లక్షలు విలువచేసే 1. 120 గ్రాములు గల వెండి పులి బొమ్మను గురువారం కానుక అందజేశారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు పాత్ర ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు.

Leave a Reply