ఆంధ్రప్రదేశ్

లైవ్ లో కంటతడి పెట్టిన ఉండవెల్లి శ్రీదేవి..!

తాడికొండ : వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగనన్న ఇళ్లు పక్కా స్కామ్‌ అని, జగనన్న కాలనీల పేరుతో వేల కోట్లు దోచేశారని ఆరోపించారు. అమరావతిలో జరిగిన అభివృద్ధిలో 10 శాతమైనా రాష్ట్రంలో జరిగిందా అంటూ ప్రశ్నించారు ఉండవల్లి శ్రీదేవి.వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

జగనన్న ఇళ్లు పక్కా స్కామ్‌ అని, జగనన్న కాలనీల పేరుతో వేల కోట్లు దోచేశారని ఆరోపించారు. అమరావతిలో జరిగిన అభివృద్ధిలో 10 శాతమైనా రాష్ట్రంలో జరిగిందా అంటూ ప్రశ్నించారు ఉండవల్లి శ్రీదేవి.మొన్న నా పార్టీ ఆఫీస్‌పై జరిగిన దాడిని మీరు చూశారా? ఆ పెయిడ్ ఆర్టిస్టులు పార్టీ ఆఫీసుకెళ్లి ధ్వంసం చేయడమేంటి? ఉద్దండరాయిపాలెంలో ఇసుక మాఫియా ఎవరిది? నేనెక్కడ అడ్డు వస్తానో అని నాపై నిందలు వేస్తున్నారు.

మొదటి నుంచి కావాలనే నాపై కుట్రలు చేస్తున్నారు.నేను ఓట్ చేస్తున్నప్పుడు వారెమైనా సీక్రెట్‌గా టేబుల్ కింద ఎవరైనా కూర్చొన్నారా? శ్రీదేవిని తొలగించాలని పక్కాగా ప్లాన్ చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్ సాక్షిగా.. కుట్ర చేశారు. నా భర్త, నేనూ ఇద్దరం డాక్టర్స్. మంచి క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి నన్ను కంటెస్ట్ చేయమని అడగ్గానే ప్రజలకు సేవ చేద్దామని భ్రమపడి వెళ్లాను. ఒక రాజ్యాంగంలో ఎమ్మెల్యే పదవి 5 ఏళ్లు ఉంటుంది. కానీ ఏపీలో ఏ రాజ్యాంగం అమల్లో ఉందో తెలియదు.అని చివరికి నేనేమైనా కాల్ గర్ల్ నా.. లైవ్ లో కంటతడి పెట్టిన ఉండవెల్లి శ్రీదేవి.

Leave a Reply