ఆంధ్రప్రదేశ్

లక్ష్యానికి మించి ఉపాధి కల్పించాలి

పాలకొండ : ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి మించి వేతనదారులకు ఉపాధి హామీ పథకం పనులు కల్పించాలని, వీరఘట్టం మండలంలో ప్రతిరోజు 4 వేల మంది ఉపాధి హామీ పనిలోకి రావాల్సిందేనని సీతంపేట ఐటిడిఏ పిఓ బి నవ్య సూచించారు. వీరఘట్టం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉపాధి హామీ పథకం పంచాయతీల వారీగా సమీక్ష నిర్వహించారు. వేతనదారులకు పని కల్పించడంలో నిర్లక్ష్యంగా పనిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave a Reply