తెలంగాణ

భారీ వర్షాలకు కూలిపోయిన ఇల్లు.. బాధితుడు ఆవేదన

శక్తి టీవీ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్ పెట్ గ్రామంలో గత నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న వలన గ్రామానికి చెందిన మహమ్మద్ షేక్ నవాజ్ చెందిన ఇల్లు గురువారం రాత్రి పూర్తిగా కూలిపోయిందని బాధితుడు తెలిపారు. ఎటువంటి ప్రాణాన్ని జరగలేదని తక్షణమే ప్రభుత్వం తనను తమ కుటుంబాన్ని ఆదుకోవాలని షేక్ నవాజ్ అధికారులను కోరారు.

Leave a Reply