ఆంధ్రప్రదేశ్

ప్రముఖ పారిశ్రామిక వ్యాపార సంఘ సేవకులు కిరణ్ గారు కి పెళ్లిరోజు శుభకాంక్షలు

శక్తి టీవీ, విశాఖపట్నం: ప్రేమాభిమానాలు పంచడంలో మహారాజు … మాకు దశ దిశ మార్గనిర్దేశకులై మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మా ఆత్మబంధువు … కిరణ్ గ్రూప్ చైర్మన్ & ఎం.డి … గౌ శ్రీ కంచారన కిరణ్ కుమార్ గారు కి మా హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు … మీరు మరిన్ని పెళ్లిరోజు వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం … మీ శక్తి టీవీ మనేజ్మెంట్ & స్టాఫ్ .

Leave a Reply