ఆంధ్రప్రదేశ్

హెచ్ఎన్ పేట గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం

శక్తి టీవీ, టెక్కలి: సంతబొమ్మాలి మండలం హెచ్ఎన్ పేట గ్రామంలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు సైతం మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో సీఎం జగన్ ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply