తెలంగాణ

వంట చేస్తున్న విద్యార్థులు.. అధికారులు చర్యలు తీసుకోవాలన్న తల్లిదండ్రులు

శక్తి టీవీ, నాగర్ కర్నూల్: నాగల్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులే వంట చేసిన ఘటన గురువారం వెలుగు చూసింది. ఒక పక్క విద్యార్థులకు పరీక్షలు ఉండగా, మరోవైపు విద్యార్థులతో వంట చేయంచడంపై విద్యార్థి సంఘలు, తల్లితండ్రులు మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో వంట ఏజెన్సీల పనితీరును మెరుగుపరిచే ఆలోచన చేయకపోవడంపై విమర్శలు చేశారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లితండ్రులు కోరారు.

Leave a Reply