shakthitv.in
వంట చేస్తున్న విద్యార్థులు.. అధికారులు చర్యలు తీసుకోవాలన్న తల్లిదండ్రులు
శక్తి టీవీ, నాగర్ కర్నూల్: నాగల్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులే వంట చేసిన ఘటన గురువారం వెలుగు చూసింది. ఒక పక్క విద్యార్థులకు పరీక్షలు ఉండగా, మరోవైపు విద్యార్థ…