Subsidiary Of KPS Digital Media Network

తెలంగాణ

రేపు మాగనూరులో నూతన వ్యవసాయ విధానంపై అవగాహన

శక్తి టీవీ, మక్తల్: నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వర్కూర్ గ్రామంలో ఉన్న రైతువేదిక భవనంలో శుక్రవారం మధ్యాహ్నం12 గంటలకు నూతన వ్యవసాయ విధానంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు గిన్నె మధుసూదన్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈకార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు రైతులు హాజరుకావాలని కోరారు.

Leave a Reply

Support

Support

Typically replies within an hour

I will be back soon

Support
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?
×