తెలంగాణ

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

నల్గొండ నియోజకవర్గం : జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి నల్లగొండ జిల్లా మహిళా కన్వీనర్ సదాలక్ష్మీని జాతీయ చైర్మన్ డా. బొమ్మర బోయిన కేశవులు, రాష్ట్ర కో కన్వీనర్ చేపూరి సతీష్ కుమార్ సోమవారం సన్మానించారు. మహిళలు అన్ని రంగాలలో ముందుండి ఎన్నో విజయాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. రాజేందర్, శివ, మహేష్ పాల్గొన్నారు.

Leave a Reply