shakthitv.in
రేపు మాగనూరులో నూతన వ్యవసాయ విధానంపై అవగాహన
శక్తి టీవీ, మక్తల్: నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వర్కూర్ గ్రామంలో ఉన్న రైతువేదిక భవనంలో శుక్రవారం మధ్యాహ్నం12 గంటలకు నూతన వ్యవసాయ విధానంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని రైతు సమన్వయ సమ…