ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ

శక్తి టీవీ, పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం లోని ఆవులపల్లి, కొత్తూరు ఎంపీపీ ఎస్ పాఠశాలలను శుక్రవారం ఎంఈఓ శివ రత్నమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేటప్పుడు విధిగా యూనిఫామ్ వేసుకొని వచ్చేటట్లు చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు.

Leave a Reply