శక్తి టీవీ, విశాఖపట్నం: కిరణ్ గ్రూప్ చైర్మన్ & ఎం.డి … గౌ శ్రీ కంచారన కిరణ్ కుమార్ గారు ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రేఖ బోజ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. కిరణ్ మాట్లాడుతూ మీరు మరిన్ని మంచి చిత్రాలు చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుడు ని కోరుకుంటున్నాను అని కిరణ్ తెలియచేసారు.
S1
Post Views: 1,920
Like this:
Like Loading...
Related