ఆంధ్రప్రదేశ్

వినోద్ ని పరామర్శించిన సోషల్ మీడియా కోఆర్డినేటర్

ఇచ్చాపురం : ఇటీవల అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పెద్ద శ్రీరాంపురం గ్రామానికి చెందిన వినోద్ కుమార్ ని ఇచ్చాపురం నియోజకవర్గ తెలుగు యువత సోషల్ మీడియా కోఆర్డినేటర్ రవికుమార్ బుధవారం పరామర్శించారు. వచ్చి ఆరోగ్యం ఎలా ఉంది సమస్య ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట కంచిలి మండలం తెలుగుదేశం పార్టీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply