ఆంధ్రప్రదేశ్

సాయి సాయంతిక ఫౌండేషన్ కార్యక్రమానికి విచ్చేసినా … ప్రముఖ టీడీపీ నేత సనపల వర ప్రసాద్..!!

శక్తి టీవీ, విశాఖపట్నం: కిరణ్ గ్రూప్ చైర్మన్ & ఎం.డి … గౌ శ్రీ కంచారన కిరణ్ కుమార్ గారు ప్రముఖ సీనియర్ టీడీపీ నేత సనపల వర ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. కిరణ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పై పోరాడుతూ నిరంతరం సేవ చేస్తున్న నాయకుడు, ముఖ్యంగా విశాఖ జిల్లాలో పార్టీ తరుపున మరిన్ని సేవ కార్యక్రమాలు ప్రజలు కి అందిస్తున్న సేవకుడు, టీడీపీ నేత సనపల వర ప్రసాద్ గారు కి నా శుభాకాంక్షలు. మీరు మరిన్ని సేవలు ప్రజలు కు అందించాలని, మరింత ఉన్నతమైన శిఖరాలు కు చేరుకోవాలని, మరియు విశాఖ జిల్లా అలాగే రాష్ట్రంలో ఉన్న లోపాలు సరిచేయడానికి మీరు పార్టీ తరుపు నుండి మరింత కృషిచేయాలని మనస్ఫూర్తిగా భగవంతుడు ని కోరుకుంటున్నాను అని కిరణ్ తెలియచేసారు.

Leave a Reply