స్కూల్ ప్రహరీ గోడను ప్రారంభించిన ఎమ్మెల్సీ నత్త రామారావు మరియు జడ్పీ చైర్ పర్సన్ తృతీయ విజయ..!!
శక్తి టీవీ, కవిటి :-
కవిటి మండలం బోరివంక పంచాయితీ మండల పరిషత్ స్కూల్ ప్రహరీ గోడ ప్రారంభోత్సవ కార్య క్రమంలో,m.l.c రామారావు,m.p.p పద్మ ప్రకాష్ తో కలిసి,పాల్గొన్న , జిల్లా పరిషత్ చైర్ పర్సన్,నియోజకవర్గ సమన్వయ కర్త పీరియా విజయ సాయిరాజ్ గారు. మరియూ స్థానిక సర్పంచ్,శ్రీరామ్ ప్రసాద్,m.p.t.c దుద్ధి సతీష్ గారు.