ఉరిసుకొని ఇద్దరు కుమార్తెలతో సహా తల్లి ఆత్మహత్య.
శక్తి టీవీ, శ్రీకాకుళం :-
మధిర మండలంలో నిదానపురంలో ఉరిసుకొని ఇద్దరు కుమార్తెలతో సహా తల్లి ఆత్మహత్య.
ఓ దొంగతనం కేసులో భర్తను తీసుకెళ్లిన పోలీసులు.
అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపిన బంధువులు.
అయితే వీరి ఆత్మహత్యలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..
భార్య ప్రేజా,కుమార్తెలు మెహక్, మెనురూల్ మృతి.