తెలంగాణ

కిరణ్ గారు కి పెళ్లిరోజు శుభకాంక్షలు

శక్తి టీవీ, తెలంగాణ :- మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా, మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ మా అన్నయ్య గౌ శ్రీ కంచారన కిరణ్ కుమార్ గారు కి మా హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు … మీరు మరిన్ని పెళ్లిరోజు వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం … మీ శక్తి టీవీ మనేజ్మెంట్ & స్టాఫ్ .

Leave a Reply