ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో దారుణం, గంజాయి మత్తు.. లా స్టూడెంట్‌పై అత్యాచారం

శక్తి టీవీ, తిరుపతి :- పేరు చెప్పగానే ఏపీ పేరు గుర్తుకొచ్చేది. ప్రభుత్వం మారగానే దానిపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయ్ మత్తులో జరుగుతున్న అన్యాయాలు అన్నీఇన్నీకావు. న్యాయ విద్యలో ఉన్నత‌స్థాయి వెళ్లాల్సిన ఆ దంపతులు గాడి తప్పారు. అంతేకాదు లా స్టూడెంట్‌ని గంజాయి మత్తులోకి దించారు. తోటి ఫ్రెండ్ తన భర్తతో అమ్మాయిపై అత్యాచారం చేయించిన ఘటన తిరుపతిలో వెలుగుచూసింది.

Leave a Reply