రేపు నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం
శక్తి టీవీ, ఢిల్లీ :- నేటితో ముగిసిన సీజేఐ జస్టిస్ గవాయ్ పదవీకాలం..
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసి జస్టిస్ సూర్యకాంత్..
2027 ఫిబ్రవరి 9 వరకూ సీజేఐగా ఉండనున్న జస్టిస్ సూర్యకాంత్….

