shakthitv.in
చిరంజీవి సినిమాలో బూస్టర్ డోస్ అవసరమా?
హైదరాబాద్ : ఆచార్య సినిమా దెబ్బకి చిరంజీవి గేమ్ ప్లాన్ ఛేంజ్ చేశాడా? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ ని తీసుకోవడం వల్ల ఉత్తర దేశ ప్రజలకి చేరువకావచ్చు అని అనుకోవచ్చు…