shakthitv.in
గ్రేటర్ మేయర్ గదిలోకి ఐదువేల కుక్కలను పంపాలి: RGV
హైదరాబాద్ : కుక్కలను ప్రేమగా చూడాలన్న గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి వ్యాఖ్యలపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. బాలుడిని చంపేసినట్టు వంటి ఐదు వేల వీధి కు…