shakthitv.in
ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి
శక్తి టీవీ, సూర్యాపేట :- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగివున్న లారీ కిందికి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కకడే మృతి చెందారు. సమాచారం …