shakthitv.in
జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపు.. బాలయ్య ఆదేశాలతో తీసేశారా..?
శక్తి టీవీ, తెలంగాణ :- నందమూరి కుటుంబంలో ఏం జరుగుతోంది? బాబాయ్‌ అబ్బాయ్‌కి చెడిందా.? జూనియర్ పై బాలయ్య కోపం పెంచుకున్నారా? ఇవే డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే.. చంద్రబాబు అరెస్టుపై ఇప్పటివరకు ఒక్క మాట…