shakthitv.in
రెబల్స్ బెడద.. గులాబీ పార్టీలో గుబులు.. నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి..
శక్తి టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తైంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో 3,504 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం లేని 606 నామినేషన్లు తిరస్కరించారు. దీంతో చ…