shakthitv.in
సూర్య సూపర్ సెంచరీ.. రషీద్ ఖాన్ మెరుపులు వృథా.. ముంబై విజయం..
శక్తి టీవీ, వెబ్ డెస్క్: సూర్య కుమార్ యాదవ్ ఐపీఎల్ లో తన జోరును కొనసాగిస్తున్నాడు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. దీంతో గుజరాత్ పై ముంబై 27 ప…