shakthitv.in
మనల్ని ఎవడ్రా ఆపేది? పవన్ కొత్త సినిమా ట్యాగ్ లైన్
హైదరాబాద్ : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పవన్ కల్యాణ్ కొత్త సినిమా టైటిల్. అసలు హరీష్ శంకర్ తో సినిమా ఉంటుందా? లేదా? అనే సందిగ్ధంలో అందరూ ఉండగా సడన్ గా అనౌన్స్ మెంట్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాని …