shakthitv.in
చీరాల మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారా?
చీరాల : చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు (స్వాములు) జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారనే వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో భారీ చర్చకు దారి తీసింది. ఆమంచి కృష్ణ మోహన్ …