shakthitv.in
టీడీపీ సీనియర్ నాయకుడు మృతి
శక్తి టీవీ, యలమంచిలి: విశాఖ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ లాలం భవాని భర్త టిడిపి సీనియర్ నాయకుడు లాలం భాస్కరరావు గుండెపోటుతో గురువారం ఉదయం విశాఖలో మృతి చెందారు. ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన ఆయన…