shakthitv.in
రేషన్ డీలర్ల సమ్మె బాట.. నేటి నుంచి ఆందోళనలు..
శక్తి టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో నేటి నుంచి రేషన్ డీలర్లు సమ్మె బాట పడుతున్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో నిరసనకు దిగుతున్నారు. 17,200 మంది రేషన్ డీలర్లు రి…