shakthitv.in
ర్యాష్ డ్రైవింగ్ తో ప్రమాదాల ముప్పు.. హైదరాబాద్‌ రోడ్లపై వాకింగ్‌ సేఫ్ కాదా? ..
శక్తి టీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ రోడ్లపై వాకింగ్‌ సేఫేనా? బండ్లగూడ సన్‌ సిటీ యాక్సిడెంట్‌ తర్వాత… ఈ ప్రశ్న చర్చనీయాశంగా మారింది. ఓ యువకుడి ర్యాష్‌ డ్రైవింగ్‌ ఇద్దరి ప్రాణాలు తీసింది. ఒకరి పరిస్థ…