shakthitv.in
తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ.. ఖమ్మం నుంచి బరిలోకి ?
శక్తి టీవీ, తెలంగాణ :- తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్ సభ బరిలో నిలవనున్నట్లు వార్తలొస్తున…