shakthitv.in
థియేటర్లలో బయట ఫుడ్ అనుమతిపై… సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఢిల్లీ : కుటుంబ సమేతంగా, పిల్లాపాపలతో కలిసి హాయిగా సినిమా చూద్దామని వెళ్లే వాళ్లు సినిమా ముందు, ఇంటర్వెల్ కి ఏదొకటి కొనుక్కుని, అవి తింటూ సినిమా చూస్తుంటారు. మన భారతీయ ప్రేక్షకులకి అదొక అలవాటు అని …