shakthitv.in
చంద్రబాబు కేసులో సీఐడీకి హైకోర్టు షాక్
శక్తి టీవీ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసులో సీఐడీకి హై కోర్టు షాక్ తగిలింది. సీఐడీ వేసిన పిటిషన్ ను హై కోర్టు కొట్టివేసింది. చంద్రబాబుకు అదనపు షరతులు విధించాలంటూ సీఐడీ ఇచ్చిన పిట…