shakthitv.in
వై నాట్ సునీత..? ఆసక్తికరంగా కడప రాజకీయం..
శక్తి టీవీ, కడప :- రాష్ట్ర విభజన తర్వాత అసలు జెండా మోసే వారే లేరనుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అంటూ ముందుకొచ్చింది. మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సీట్లకు గాను ఆల్ర…